సేవాశ్రమము నిర్మాణము పూర్తి అయిన తరువాత ఈ క్రింది ఆశయసాధనకు కృషి జరుపబడుచున్నది.
ఆర్ధికముగా వెనుకబడిన వారికి వివాహాది శుభకార్యములు జరుపుకొనుటకు
ఆర్ధికముగా వెనుకబడిన వారికి విద్యాదానం
ఆర్ధికముగా వెనుకబడిన వారికి వైద్యసదుపాయం
అంధ స్త్రీలకు ఆర్ధిక సహాయం
పేదలకు, అనాధ పిల్లలకు అన్నదానము
వృద్థాశ్రమం ఏర్పాటు
స్త్రీలకు ఆర్ధికంగా ముందుకు వెళ్ళుటకు శిక్షణా తరగతులు నిర్వహించుట. ఇంగ్లీషు నేర్పించుట
పిల్లలకు శ్రీసూక్తం, పురషసూక్తం, మంత్రపుష్పం, గాయత్రి మంత్రం ఇత్యాది నేర్పుట
వివాహములు , ఉపనయనములు జరుపుట
షష్ఠిపూర్తి మహొత్సవములు
ప్రతిభా పురస్కారములు
పండిత సత్కారములు
మానసిక వికాసమునకు, యోగ, మెడిటేషన్, శిక్షణా తరగతులు
ఆధ్యాత్మిక ప్రసంగములు జరుపుట ద్వారా మానసిక చైతన్యం కలిగించుట
కమలమ్మగారి ఆశయాలను వ్యాప్తిచెయ్యటం
పురాణ ప్రవచనములు
సాంస్కృతిక కార్యక్రమాలు
స్త్రీల నోములు
లక్ష కుంకుమార్చనలు
హొమములు